Em           D     C           Em

సాగిపోదును – ఆగిపోను నేను  ||2||

Em          G      D         Em

విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేను ||2||

Em     D   C        Em

హల్లెలూయా హల్లెలూయా ||2||

1. ఎండిన ఎడారి లోయలలో – నేను నడచినను

కొండ గుహలలో బీటులలో – నేను తిరిగినను ||2||

నా సహాయకుడు – నా కాపరి యేసె ||2||హల్లె||

2. పగలెండ దెబ్బకైనను- రాత్రివేళ భయముకైన

పగవాని బాణములకైన – నేను భయపడను||2||

నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసె||2|| హల్లె||

3. పదివేలమంది పైబడిన – పదిలముగా నేనుండేదను

ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం||2||

నాదు కేడేము నా కోటయు యేసె||2|| హల్లె||