Sadaa kaalamu Song Lyrics

click here for this song Chords

సదా కాలము నీతోనేను జీవించెదను యేసయ్యా #2#

యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. #2#

1. పాపాల ఊబిలో పడియున్ననన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా 

ఏతోడు లేనినాకు నాతోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా #యేసయ్యా#

2. నీ వాత్సల్యమును నాపై చూపించి – నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా 

ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి – నీ పాత్రగా నన్ను మలచావయ్యా #యేసయ్యా#