F                     C                          Bb                F            

శక్తి చేత కాదనెను – బలముతో నిది కాదనెను

      Dm               Bb            C        Bb       F

నా ఆత్మ ద్వార దీని చేతునని యెహోవ సెలవిచ్చెను #2#

1. ఓ గొప్ప పర్వతమా – జేరుబ్బాబెలు నడ్డగింపను (2)

ఎంత మాత్రపు దానవు నీవనెను – చదును భూమిగ మారెదవు(2) #శక్తి#

2. ఓ ఇశ్రాయేలు విను – నీ భాగ్యమెంత గొప్పది (2)

యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు (2) #శక్తి#