పల్లవి: సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా మా సమీపమునకు అరుదెంచినావు – నీ ప్రేమ వర్ణింప తరమా (2X)

యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది – యేసయ్యా నీ కృప యెంత విలువైనది యేసయ్యా (2X)  

1. ధరయందు నేనుండ చరయందు పడియుండ పరముకు గాంచితివే – నన్నే పరమున చేర్చితివే (2X) కలువకు కరుణను నొసగితివే .. సమీపించ..

2. మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి – నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2X) తులువకు విలువను  యిచ్చినది .. సమీపించ..