Shudda hrudayam song Lyrics

Click here for this song Chords

శుద్ధ హృదయం కలుగ జేయుము //2//

నాలోన… నాలోన….నాలోన….నాలోన…..// శుద్ధ//

1. నీ వాత్సల్యం నీ బాహూళ్యం నీ కృప కనికరం చూపించుము//2//

పాపము చేశాను దోషినై యున్నాను//2//

తెలిసి యున్నది నా అతిక్రమమే.. – తెలిసి యున్నవి నా పాపములే…//2//

నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొ౦దునయా…//2//శుద్ధ//

నీ సన్నిధిలో పరిషుద్ధాత్మతో నన్ను నింపుమయా…

2. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము//2//

ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం#2# కలుగ జేయుము నా హృదయములో//2//

నీ సన్నిధిలో పరిషుద్ధాత్మతో నన్ను నింపుమయా…//2//