Siluva Sramalu naakai Orchitiva song lyrics

సిలువ శ్రమలు నాకై ఓర్చితివా – కలువరి గిరి మెట్టపై

సిలువ శ్రమలు నాకై ఓర్చితివా…

కలువరి గిరి మెట్టపై – కలుషమెల్లను బాపగ 

ఇల వేల్పుగా బలిఐతివా

సిలువ శ్రమలు నాకై ఓర్చితివా.. 

1. దారి తెలియని దీన ప్రజలను – దరికి చేర్చి బ్రోచినావ /2/

కారుచీకటి తెరలు తొలిగే సిలువలో /2/

నుర్వి జనుల జీవజ్యోతిగా /సిలువ/

2. మానవాళిని ఆదరించిన – మాన్యుడా ఓ పూజ్యుడా /2/

అనవరతము తలతు నీదు సిలువను /2/

కన్నతండ్రివి నీవని /సిలువ/

Lyrics: Rev. Suppogu Israyelu

Listen to this song below: