Bm                     D         A                                Bm

సిలువలో సాగింది యాత్రా – కరుణామయుని దయగల పాత్ర #2#

              A                G                   A     Bm     

ఇది ఎవరికోసమో… ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే # సిలువలో#

Bm                           D             A                        Bm      

1. పాలు గారు దేహము పైన – పాపాత్ముల కొరడాలెన్నో#2#

G                          A

నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి #2#

Bm                                            D                 A

నోరు తెరువలేదాయే ప్రేమా… బదులు పలుకలేదాయె ప్రేమ#2#     

2. చెళ్ళుమని కొట్టింది ఒకరు – ఆ మోముపైన ఊసింది మరియొకరు#2# 

బంతులాడినారు – బాధలలో వేసినారు #2#నోరు తెరువ#

3. వెనుకనుంచి తన్నింది ఒకరు- తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు#2# 

గేలి చేసినారు – పరిహాసమాడినారు#2# నోరు తెరువ#

4. దాహమని అడిగింది ప్రేమా – చెడు దాహం ఇచ్చింది లోకం#2# 

చిరకనిచ్చినారు – మరి భారిసెతో గుచ్చారు #2# నోరు తెరువ#