Siluvalona Nilachi Yesu song Lyrics

సిలువలోన నిలిచి యేసు – పిలిచె నిన్నే క్రైస్తవా /2/

విలువకందని నీదు ప్రేమ – తలువగా నా తరముకాదు /సిలువ/

1. దేవుని కుమారుడనియు -ధరణినేలే రాజరాజని /2/

కోరాడ దెబ్బలు కొట్టుచు – క్రీస్తు నల్లరి జేసిరా /సిలువ/

2. ఎన్ని శ్రమలనొందిన – మన్నించు తండ్రి వీరలన్ /2/

అన్న యేసుని సిలువ గాధ – వినుమా నా ప్రియ క్రైస్తవ /2/సిలువ/

3. నా కలుషములకై యేసువా – నలిగిపోతివ సిలువలో /2/

విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్

నే విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్ /సిలువ/

Lyrics:Velpula Amruta Rao

Listen to this song below: