C             Am           F                    G              C

సృష్టిపిత  సర్వోన్నత  సమర్పింతున్  సర్వస్వమున్  

    C                Am  Dm  F                G        C

1. భూమి ఆకాశము నీవే – భూధర శిఖరములు నీవే#2#

F                          G                     C

భూప్రజలు నీవారే – బలసౌర్యములు నీవే#సృష్టి#    

2. మా వెండి బంగారములు నీవే – మాకున్న వరములు నీవే#2# 

మా దేహముల్ మా గేహముల్ – మా జీవితము నీవే#సృష్టి# 

3. మాదంత నీదే మహాదేవ – మా రాజువయ్యా యెహోవా #2#

మా తనువుల్ మా బ్రతుకుల్ – మా యావదాస్తి నీవే#సృష్టి#

4. మేమిచ్చు కాన్క యేపాటిది – యేప్రేమ నీకు సాటిది #2#

మొక్షనాధ యెసుప్రభో – అంగీకరించు విభో#సృష్టి#