Stotram Chellintumu stuti storam Song Lyrics

స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము 

యేసు నాధుని – మేలులు తలంచి #2#

1. దివా రాత్రములు కంటి పాపవలె కాచి #2#

దయగల హస్తముతో – బ్రోచి నడిపించితివి #2#స్తోత్రం#

2. గాడాంధకారములో కన్నీటి లోయలలో #2#

కృశించి పోనియక – క్రుపలతో బలపరచితివి #2#స్తోత్రం#

3. సజీవ యాగముగ – మన శరీరము సమర్పించి#2# 

సంపూర్ణ శుద్ధి నొంద – శుద్ధాత్మను నొసగితివి #2# స్తోత్రం#

4. సీయోను మార్గములో – పలు శోధనలు రాగా #2#

సాతాన్ని జయించుటకు – విశ్వాసము నిచ్చితివి #2#స్తోత్రం#

5. సిలువను మోసుకొని – సువార్తను చేపట్టి#2# 

యేసుని వెంబడింప – ఎంత  భాగ్యము  నిచ్చితివి#2#స్తోత్రం#

6. పాడెద హల్లెలుయా – మరనాత హల్లెలుయ#2# 

సద పాడెద హల్లెలుయ – ప్రభు యేసుకే హల్లెలుయ#2#స్తోత్రం#

Lyrics in English:

Stotram chellintumu stuti stotram chellintumu

Yesu naadhuni melulu talanchi

Stotram chellintumu stuti stotram chellintumu

1. Divaraatramulu kanti paapavale kaachi //2//

Dayagala hastamuto brochi nadipinchitivi //2//Stotram//

2. Gaadaandhakaaramulo, kenneth loyalalo //2//

Krusinchiponeeyaka krupalato balaparachitivi //2//Stotram//

3. Sajeeva yaagamuga – mana sareeramu samarpinchi //2//

Sampoorna siddhinonda, sudhhatmanu nosagitivi //2//Stotram//

4.Seeyonu maargamulo – palu sodhanalu raaga //2//

Saataanni jayinchutaku – viswaasamu nichhitivi //2//Stotram//

5. Siluvanu mosukoni – suvaarthanu chepatti //2//

Yesuni vembadimpa – yento bhaagyamu nichhitivi //2//Stotram//

6. Paadeda halleluya – maranaata Halleluya //2//

Sada paadeda Halleluya – Prabhu Yesuke Halleluya //2//Stotram//

New Year songs                         Index Q-T                            Home