స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు 

కలుగును గాక నీకె మహిమ – ఎల్లప్పుడు స్తుతి స్తోత్రముల్ 

యేసయ్యా… యేసయ్య యేసయ్యా …. (2)

1. శూన్యము నుండి సమస్తము – కలుగజేసెను 

నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను 

యేసే నా సర్వమూ …  యేసేనా సమస్తము … (2) #యేసయ్యా#

2.  పరమునుండి భువికి దిగి వచ్చెను యేసు 

సిలువ మరణము నొంది నాకై మార్గము చూపెను 

యేసేనా రక్షణ … యేసేనా నిరీక్షణ … (2) #యేసయ్యా#