స్తుతియి౦చెద నీ నామం దేవా అనుదినం (2)

1. దయతో కాపాడినావు – కృపనే చూపించినావు(2)

నినునే మరువనేసూ – నినునే విడువనేసూ

2. పాపినై యుండగ నేను – రక్షించి దరిచేర్చినావు(2)

నినునే మరువనేసూ – నినునే విడువనేసూ

3. శిలువే నాకు శరణం – నీవే నాకు మార్గం(2)

నినునే మరువనేసూ – నినునే విడువనేసూ