Yo yo yo yo Yona Sunday School song lyrics (యో యో యో యో యోనా! పారిపోవద్దు కన్నా! యో యో యో యో యోనా! వెనుతిరుగవా బుజ్జి కన్నా!) /2/ (యెహోవ సన్నిధినుండి పారిపోవద్దు పారిపోవద్దు! దేవుని చిత్తం మరచి పారిపోవద్దు పారిపోవద్దు!) /2/ యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా! యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా! 1. నశించిపోతుంది నినెవె నా మాట విని చెప్పవా నీవే /2/…