May 30, 2018 Praveen

Yo yo yo yo Yona Sunday School song lyrics

(యో యో యో యో యోనా! పారిపోవద్దు  కన్నా!

యో యో యో యో యోనా! వెనుతిరుగవా బుజ్జి కన్నా!) /2/

(యెహోవ సన్నిధినుండి పారిపోవద్దు పారిపోవద్దు! 

దేవుని చిత్తం మరచి  పారిపోవద్దు పారిపోవద్దు!) /2/ 

యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా!
యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా!

​1. నశించిపోతుంది నినెవె నా మాట విని చెప్పవా నీవే /2/

నో నో నో నో అన్నాడు తర్షీషుకు తప్పించుకెళ్ళాడు /2/

(యెహోవ సన్నిధినుండి పారిపోవద్దు పారిపోవద్దు! 
దేవుని చిత్తం మరచి  పారిపోవద్దు పారిపోవద్దు! ) /2/

​యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా!

యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా!

2. చేపకడుపులో పడగానే ప్రార్ధన ప్రారంభమాయె! /2/

సారి సారి సారి సారి అన్నాడు – నినెవె వొడ్డున పడ్డాడు /2/

(యెహోవ సన్నిధినుండి పారిపోవద్దు పారిపోవద్దు! 
దేవుని చిత్తం మరచి  పారిపోవద్దు పారిపోవద్దు! ) /2/

​యో యో యో యో యోనా!  బుద్ధివచ్చెనా బుజ్జి కన్నా!

యో యో యో యో యోనా!  బుద్ధివచ్చెనా బుజ్జి కన్నా!

Lyrics In English:

(Yo yo yo yo Yona paaripovaddu kanna!

Yo yo yo yo Yona venutirugava bujji kanna!) /2/

(Yehova sannidhi nunda paaripovaddu paaripovaddu!

Devuni chittam marchi paaripovaddu paaripovaddu! ) /2/

Yo yo yo yo Yona pam pam pam pam kanna!

Yo yo yo yo Yona pam pam pam pam kanna!

1. Nashinchipotundi nineve – Na maatavini cheppava neeve /2/

No no no no annadu – Tarsheeshuku tappinchukelladu /2/

(Yehova sannidhi nunda paaripovaddu paaripovaddu!
Devuni chittam marchi paaripovaddu paaripovaddu! ) /2/
Yo yo yo yo Yona pam pam pam pam kanna!
Yo yo yo yo Yona pam pam pam pam kanna!
2. Chepakaduplo padagane – prardhana praarambhamaye /2/
Sorry sorry sorry sorry annadu – Nineve vodduna paddadu /2/
(Yehova sannidhi nunda paaripovaddu paaripovaddu!
Devuni chittam marchi paaripovaddu paaripovaddu! ) /2/
Yo yo yo yo Yona buddhi vachhena bujji kanna!
Yo yo yo yo Yona buddhi vachhena bujji kanna!

Watch this song on below YouTube link:

Leave a Reply