తండ్రి కుమార శుద్దాత్ముడా – త్రియేక దేవుడా 

ఆరాధింతును నిన్నే – ఆత్మతో సత్యముతో 

1. సృష్టికర్త నిన్నే – సత్య స్వరూపుడా 

నాకొరకే బలిఐన దేవా – నిన్నే నే ఆరాధింతు 

జీవాధి పతిఐన – తెజోమయుడా 

సర్వోన్నతుడా –  నిన్నే నే ఆరాధింతు