Tarataraalalo yugayugaalalo Song Chords Click here for this song lyrics Chords in TeluguChords in English తరతరాలలో – యుగయుగాలలో – జగజగాలలో దేవుడు దేవుడు – యేసే దేవుడు హల్లెలూయా – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ 1. భూమిని పుట్టింపక మునుపు – లోకపు పునాది లేనపుడు దేవుడు దేవుడు – యేసే దేవుడు 2. పర్వతములు పుట్టకమునుపు – నరునికి రూపము లేనపుడు దేవుడు దేవుడు – యేసే దేవుడు 3. తండ్రి కుమార ఆత్మయు – ఒకటై యున్న రూపము దేవుడు దేవుడు – యేసే దేవుడు 4. సృష్టికి శిల్పకారుడు – జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు – యేసే దేవుడు 5. నిన్న నేడు నిరంతరం – ఒకటైయున్న దేవుడు దేవుడు దేవుడు – యేసే దేవుడు Tarataraalalo – Yugayugaalalo – Jagajagaalalo Devudu.. Devudu… Yese Devudu //2// Halleluya…Halleluya…Halleluya…Halleluya…//2// 1. Bhumini puttimpakamunupu – Lokapu punaadi lenapudu Devudu.. Devudu… Yese Devudu //2// 2. Parvatamulu puttakamunupu – Naruniki roopamu lenapudu //2// Devudu.. Devudu… Yese Devudu //2// 3. Tandri kumara aatmayu – Okataiyunna roopamu //2// Devudu.. Devudu… Yese Devudu //2// 4.Srustiki Sipakaarudu – Jagatiki aadi sambhootudu //2// Devudu.. Devudu… Yese Devudu //2// 5. Ninna nedu nirantaram – Okatai yunna Ddevudu//2// Devudu.. Devudu… Yese Devudu //2//