Telugu Sunday School folk song Sarepatu vurilo Lyrics

కోరస్ : హొయ్ ల హొయ్ హొయ్ ల – హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల

పల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను /2/

కరువు కాలమొచ్చేను – బ్రతుకే కష్టమాయెను /2/

కట్టెలు ఏరుచుండెను – చిత్రం అక్కడ జరిగెను

అరె చిత్రం అక్కడ జరిగెను /కోరస్/

1. తొట్టిలో కొంచెమే పిండి వుంది ..!

బుడ్డిలో కొంచెమే నూనె వుంది !  /2/

రొట్టెలురెండు చేసుకుని – తిందామంటూ తలచుకొని /కోరస్/

2. కరువులో ఏలీయా అచటికొచ్చెను – రొట్టెలు చేసి తెమ్మనెను /2/

నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను

ఆశీర్వాదం పొందెను – కరువులో హాయిగ బ్రతికెను /కోరస్/పల్లవి/

Lyrics in English:

Chorus: ” Hoi la hoi hoi la – hoi la hoi la hoi hoi la”

Saarepatu vurilo oka vidhavaraalu vundenu /2/

Karuvu kaalamochhenu – Bratuke kashtamaayenu /2/

Kattelu yeruchundenu – Chitram akkada jarigenu

Are chitram akkada jarigenu / Chorus/

1. Tottilo koncheme pindi vundi..!

Buddilo koncheme nune vundi ! /2/

Rottelu rendu chesukoni – Tindaamantu talachukoni /Chorus/

2. Karuvulo Eliah achatikochhenu – Rottelu chesi temmanenu /2/

No no anaka poyenu – Rottelu Eliah kichhenu

Aheerwaadam pondenu – Karuvulo haayiga bratikenu / Chorus/Saarepatu/