Unnatamaina nI Krupa song Lyrics

Lyrics in TeluguLyrics in English

ఉన్నతమైన నీ కృప – ఆయుష్కాలము నీ దయ  నాపై చూపినావు యేసయ్యా //2//

ఎంతటిదానను నీ దయ పొందుటకు  నీ పాదములను చేరి ఆరాధించుటకు

నేనెంతటిదానను నీ దయ పొందుటకు

నీ పాదములను చేరి ఆరాధించుటకు

ననుమరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ

మరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ

1.కరుణాసంపన్నుడా వాత్సల్యపూర్ణుడా  సదా నిలుచును నీ కృప //2//

దీర్ఘాయువుతో మేలులు చూపి నను దీవించావు //2//

నా కోట నీవే నా కేడెము నీవే //2//

2.లోకం మరచిపోతున్నా స్నేహం విడచివెళుతున్నా

నా చేరువైనది నీవేనయ్యా //2//

నిను విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు…  //2//

ఏ స్థితిలోనైనా.. నాతో ఉంటావు //2//

3.నీ వాక్యమే దేవా నా పాదములకు

దీపమాయెను అనుదినము //2//

ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే //2//

ఆరాధించెద నా జీవిత కాలము //2//

Lyrics in English:

Unnatamaina ni kurpa – Ayushkaalamu nee daya

Naapai choopinaavu Yesayya… //2//

Entati daananu nee daya pondutaku..

Nee paadamulanu cheri araadhinchutaku..

Nenetatidaananu nee daya pondutaku..

Nee paadamulanu cheri araadhinchutaku..

Nanu maruvaledu nee prema, maaraledu nee karuna

Maruvaledu nee prema, maaraledu nee karuna

1.Karunaasampannuda Vaatsalyapoornuda..  Sada nilachunu nee krupa.. //2//

Deerghaayuvuto melulu choopi nanu deevinchaavu //2//

Naa kota nerve naa kedemu neve //2//

2.Lokam marachipotunna sneham vidachivelutunna

Naa cheruvainadi neevenayya //2//

Ninu vuduvanu yennadu yedabaayanannaavu… //2//

Ye sthitilonaina… naatovuntaavu //2//

3. Nee vaakyame deva naa paadamulaku Deepamaayenu anudinamu //2//

Aatmeeyulato anubandham nityamu santoshame //2//

Aaraadhincheda nee jeevita kaalamu //2//

[/su_tabs]

Credits:

Lyric, tune&producer : Pas. Prabhakar

Music : Samy kattupalli

Vocals : Sharon sis