Vagdanmulanni neraverchuchunnadu Song Lyrics

Click here for this song Chords

Song Key: F Major
Tempo: 100
Style: South Dance 4/4​
Chords in EnglishChords in Telugu

Vagdanmulanni neraverchuchunnadu

Nalo neraverchuchunnadu ​//4//​

​Bridge:

Nenu jadiyanu bhayapadanu alasiponu

Vagdanamul na sonthamega ​//4//​

​1.​Kannitini tudachuvadavu

kadalakunda nannu nilabettuvadavu ​//2//​

Prathi vagdanamunu neraverchuvadavu ​//2//​

Na neethivalana Kane kadaiya

 Antha nee neethivalanenaiya ​//2//​Nenu jadiyanu​//​

​2.​Krungipoka ne sagipodhunu

nee Krupa Na todunnad​aiga ​//2//

Adi irukainanu vishalamainanu ​//2//​

Vistharamaina Krupa undaga ​- ​Ne alayaka saged​anuga​ ​//2//​

Reprise: Ahi irukainanu vishalamainanu ​//2//​

Na yesayya thodundaga Ne alayaka saged​anuga..​ ​//2//Nenu jadiyanu​//​

Lyrics in Telugu:

వాగ్దానములన్ని నెరవేర్చు చున్నాడు

నాలో నెరవేర్చుచున్నాడు ​//4//​

​Bridge:

నేను జడియను భయపడను అలసి​పో ​ను

వాగ్దానము నా సొంతమెగా ​//4//​

​1.​కన్నీటిని తుడుచువాడవు

కదలకుండ నన్ను నిలబెట్టువాడవు ​//2//​

ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు(2)

నా నీతి వలన కానే కాదయా

అంతా నీ నీతి వలనేనయ్య​ //2//నేను జడియను​//​

​2.​కృంగిపోక నే సాగిపొదును

నీ కృప నా తోడు వున్నది​గా (ఉన్నదయ్యా )​//2//​

అది ఇరుకైనను విశాల​మయినను ​//2//​

విస్తారమైన కృప వుండగా​.. ​

నే అలయక సా​గె​​నయ్యా​ //2//​

నే అలయక సా​గె​ద​నయ్యా..

అది ఇరుకైనను విశాల​మయినను //2//

నా యేసయ్యా తోడు వుండగా

నే అలయక సా​గె​​నుగా..  ​//2//​నేను జడియను​//

Credits:
Song written and composed by Pastor Vinod Kumar
Music : Moses Dany
Backing Vocals : Praveen , Kavya , Rebecca , Beulah​

Click below to watch this song: