Vagdanmulanni neraverchuchunnadu song Chords

Click here for this song Lyrics

Song Key: F Major
Tempo: 100
Style: South Dance 4/4​
Chords in EnglishChords in Telugu
​​Vagdanmulanni nera​verchuchunnadu
​​Nalo neraverchuchunnadu
​Vagdanmulanni neraverchuchunnadu
​​Nalo neraverchuchunna​​du ​//2//​
​Bridge:
​​Nenu jadiyanu bhayapadanu alasiponu
​​Vagdanamul na sonthame​​ga ​//4//​
​1.​Kannitini tudachuvadavu
​​kadalakunda nannu nilabettuvada​​vu ​//2//​
Prathi ​​vagdanamu​nu nera​​verchuvada​​vu ​//2//​
Na ​neethivalana ​​Kane kadai​​ya
 Anthanee neethi​​valanenai​​ya ​//2//​Nenu jadiyanu​//​
​2.​Krungipoka ne sagipodhunu
nee ​​Krupa Na todunnad​i​ga ​//2//
Adi ​​irukainanu vi​​shalamaina​​nu ​//2//​
Vis​tharamaina ​​Krupa unda​​ga ​- ​Ne​ alayaka ​​saged​anuga​ ​//2//​
Reprise: Adi ​​irukaina​nu vi​​shalamaina​​nu ​//2//​
Na yesayya ​​thodunda​​ga
Ne alayaka ​​saged​anuga..​​ ​//2//Nenu jadiyanu​//​​

Chords in Telugu:

​​వాగ్దానములన్ని నెరవేర్చు చున్నాడు

​​నాలో నెరవేర్చుచున్నాడు

​​వాగ్దానములన్ని నెర​వేర్చు చున్నాడు

​​నాలో నెరవేర్చుచున్నా​​డు​ //2//​
​Bridge:
​నేను జడియను భయపడను అలసి​పో ​ను
​​వాగ్దానము నా సొంతమె​​గా ​//4//​
​1.​కన్నీటిని ​తుడుచువాడవు
​​కదలకుండ నన్ను నిలబెట్టువాడ​​వు ​//2//​
ప్రతి ​​వాగ్దానమును నెర​​వేర్చు వాడ​​వు(2)
నా ​నీతి వలన ​​కానే కాద​​యా
అంతా​నీ నీతి ​​వలనేన​​య్య​ //2//నేను జడియను​//​
​2.​కృంగిపోక నే ​సాగిపొదును
నీ ​​కృప నా తోడు వున్నది​​​గా (ఉన్నదయ్యా )​//2//​
అది ​​ఇరుకైన ​ను వి​​శాల​మయిన​​ను ​//2//​
వి స్తారమైన ​​కృప వుండ​​గా​.. ​
నే ​అలయక ​​సా​గె​ద​నయ్యా​ //2//​
నే  అలయక ​​సా​గె​ద​నయ్యా..
అది ​​ఇరుకైనను వి​​శాల​మయిన​​ను //2//
నా యేసయ్యా ​​తోడు వుండ​​గా
నే అలయక ​​సా​గె​ద​నుగా.. ​ ​//2//​నేను జడియను​//
Credits:
Song written and composed by Pastor Vinod Kumar
Music : Moses Dany
Backing Vocals : Praveen , Kavya , Rebecca , Beulah​

Click below to watch this song: