వెండి బంగారము ఉన్నాలేకున్నా…

నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసన్నా

నీ సన్నిధి నాకు తోడుగ ఉంటే చాలును యేసన్నా ||వెండి||

1. ఎటు చూసినా వేదన – ఎటు చూసినా శొదనా 2

నీ పేటూ బీటలలో – నీ గాయపు చేతులలో 2

నీ అండ నాకు ఉంటే చాలు – దిగులే లేదన్నా2 ||వెండి||

2. నా వారు ఎదిరించినా -నను చుట్టి భయపెట్టినా2

నీ ఉన్నత నామంలో – నీ కల్వరి రక్తంలో2

ఏ చీకటి శక్తుల గుంపుకైనా – చి౦తే లేదన్నా2||వెండి||

3. శ్రమయిన బాధైనాను – హింసైనా కరువైనను2

నా శోధన వేళల్లో – నీ తోడు చాలన్నా2

నీ తోడు నీడ జాడలలో – ఏ కొదువె లేదన్నా2||వెండి||

4. నా తల్లి నను మరచినా – నా వారు నను విడచినా2

నాలో నీవున్నా – నీ దాపు నాకున్నా 2

ఏ దూరమైన భారమైన – భయమే లేదన్నా2||వెండి||