Vidudala Vidudala Yesulo Vidudala Song Lyrics

విడుదల విడుదల – ప్రభు యేసులో విడుదల 

విడుదల విడుదల – మన క్రీస్తులో విడుదల /2/

1.పాప శాపమంతా మన యేసులో విడుదల- రోగ దుఃఖమంతా మన క్రీస్తులో విడుదల /2/విడు/

2.జీవితకాల వ్యసనం ఇక యేసులో విడుదల- ఘోరమైన వ్యాధి అది క్రీస్తులో విడుదల /2/విడు/

3.భారమైన బ్రతుకా అది యేసులో విడుదల- చేరలేని గమ్యం అది క్రీస్తులో విడుదల /2/విడు/

4.సాధ్యమే సాధ్యమే ప్రభు యేసులో సాధ్యమే – సాధ్యమే సాధ్యమే మనకన్నియు సాధ్యమే

మనకన్నియు సాధ్యమే – మనకన్నియు సాధ్యమే…!

Lyrics in English:

Vidudala Vidudala – Prabhu Yesulo Vidudala 

Vidudala Vidudala – Mana kreestulo Vidudala /2/

1. Paapa shaapamanta mana Yesulo vidudala – Roga dukhamanta mana kreestulo vududala /2/vidu/

2.Jeevita kaala vyasanam ika Yesulo Vidudala – Ghoramaina vyaadhi adi kreestulo vidudala /2/vidu/

3.Bhaaramaina bratuka adi Yesulo Vidudala – Cheraleni gamyam adi kreestulo vidudala /2/vidu/

4. Sadhyame sadhyame Prabhu Yesulo sadhyame – Sadhyame sadhyame manakanniyu sadhyame 

manakanniyu sadhyame.. manakanniyu sadhyame ..!

Credentials: 

Album: Yesulo Vidudala

Song: Vidudala Vidudala 

Lyrics, Tune and Music by: Praveen K Manukonda

Vocals: Praveen K Manukonda

Watch this song on below YouTube link: