Vinaya Vidheyata telugu marriage song lyrics

వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం 

యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం 

ఆ. ప. సంఘానికి ప్రతిరూపం – సంతోషానికి మూలం /2/

  1. పురుషుని పక్కనుండి తీయబడిన నారి

సరియగు సహాయమై వుండాలని కోరి /2/

స్త్రీనిగ నిర్మించి పురుషునితో కలిపెను /2/

మేలు కలుగునట్లు జంటగా నిలిపెను/2/వినయ/ 

  1. సృష్టిని కలిగించి మనుష్యుని నిర్మించి

సంతోషించుమని సర్వమనుగ్రహించి /2/

వివాహబంధముతో కుటుంబమును కట్టెను/2/ 

ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెను /2/వినయ/ 

Singer: Kamalakar  
Album: Kalyaname Vaibhogam
Lyrics and Music: Dr. A.R. Stevenson