యాత్రీకులమ్ మనమందరం ఈ జీవయాత్రలో సాగెదమ్ 

కలదు మార్గము జీవమునకు – కనుగొంటివా మరణించవెన్నడు 

1. నీలో నాలో ఉన్నది ఓ మార్గమ్ -ఆ మార్గమే కలువరి మార్గము 

తోట్రిల్లని యాత్రికులమై – సీయోను పురమును చేరెదము 

2. ఒక నదికలదు ఆ బాట చెంతనే- ప్రవహించుచునే జీవించును 

తన స్వరముచే ఆ నది పిలచును – యాత్రికుని దాహము తీర్చును //నీలో//

3. పలుమారులు ఆ బాటను కమ్మును  – ఓ చల్లని చీకటి నీడ 

వెరువకు ఓ నిజమున్నది – నీవెచ్చటో వేలుగచ్చటె ఉన్నది //నీలో//