ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయా 

అపాయమేమియు  రానేరాదు రానేరాదమ్మ 

లలలాలాలల లలలాలాలల లలలాలాలల లలలా

హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం –  స్తోత్రం  

1. ఉన్నతమైన దేవుని నీవు – నివాసముగా గొని 

ఆశ్రయమైన దేవుని నీవు – ఆదాయ పరచితివి 

2. గొర్రెపిల్ల రక్తముతో – సాతానున్ జయించితిమి 

ఆత్మతోను వాక్యముతో – అనుదినం జయించెదము 

3. దేవుని కొరకై మన ప్రయాసములు – వ్యర్ధము కానేకావు 

కదలకుండా స్థిరముగా ప్రయాసపడేదము 

4. మనయొక్క నివాసము – పరలోకమందున్నది 

రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం