Yehova Kattina Illu idi telugu marriage song lyrics

యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది 

మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది /2/ 

  1. ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని /2/  

ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని /2/

అన్యోన్యతతో మెలగాలని .. /యెహోవ/

  1. లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని /2/

దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగా ఇల నిలవాలని /2/ 

జ్యోతులుగా ఇల నిలవాలని .. /యెహోవ/

Lyrics& Music: Dr. A. R. Stevenson
Singer: Dr. A. R. Stevenson
Album: Parinaya Swaraalu