యెహొవ నా కాపరి – నాకు లేమి లేదు

పచ్చిక గల చోట్ల – మచ్చికతో నడుపున్

1. మరణపు చీకటిలో – తిరుగుచుండినను

ప్రభు యేసు నన్ను – కరుణతో ఆదరించున్

2. పగవారి ఎదుట – ప్రేమతో నొకవిందు

ప్రభు సిద్ధము చేయున్ – పరవశమొ౦దెదను

3. నూనెతో నా తలను – అభిషేకము చేయున్

 నా హృదయము నిండి – పోర్లుచున్నది

4. చిరకాలము నేను – ప్రభు మందిరములో

వసియీంచెద నిరాత౦ – సంతస మొందెదను