Yehova Nee naamanu Yentho song Lyrics

Click here for this song Chords

యెహోవ నీ నామము – ఎంతో బలమైనది 

ఎంతో బలమైనది /యెహోవ/

1. మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి 

యెహోషువ ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి 

2. నీ ప్రజల పక్షముగా – యుద్ధములు చేసిన దేవా 

అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి 

3. సింహాల బోనైనను – సంతోషముగా వెళ్ళిరి 

ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము 

4. చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించినా 

సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను

5. పౌలు శీలను బంధించి – చెరసాలలో వేసిన 

పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయే 

6. మానవుల రక్షణ కొరకై – నీ ప్రియ కుమారుని 

లోకము నకు పంపగా – ప్రకటించె నీ వాక్యము

Lyrics in English:

Yehova Ne naamamu Yento balamainadi..

Yento balamainadi..Yento balamainadi..

Yehova Ne naamamu…

1.Moshe prardhinchaga… Mannanu kuripinchitivi

Yehoshuva Prardhinchaga – Suryachandrulanaapitivi 

Yehova Ne naamamu…

2.Nee prajala pakshamuga- Yudhhamulu chesina deva..

Agnilopadavesina bhayamemi lekundiri..

Yehova Ne naamamu…

3.Simhala bonainanu – santoshamuga velliri

Prardhinchina ventane – rakshinche ne hasthamu..

Yehova Ne naamamu…

4.Cherasalalo vesina – Sankellu bugiyinchina..

Sanghamu prardhinchaga – Sankellu vidipoyenu..

Yehova Ne naamamu…

5.Poulu seelanu bandhinchi – Cherasaalalo vesina..

Paatalato praardhinchaga – Sankellu vidipoyenu..

Yehova Ne naamamu…

6.Maanavula rakshanakorakai – Nee priya kumaaruni..

Lokamunaku pampaga.. Prakatinche nee vaakyamu..

Yehova Ne naamamu…