యెహోవ నిన్ను ఆశీర్వదించి – కా-పా-డుగా-క 

యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి – నిన్ను కరుణించు గాక 

యెహోవ -నీ- మీద- తన సన్నిధి కాంతి నుదయింప జేసి – నీకు 

సమాధానము కలుగజేయు గాక 

ఆమెన్…. (7)