Yenta Ghoramu song lyrics

యెంత ఘోరము – యెంత భారము 

సిలువలో.. యేసుని మరణము – సిలువలో యేసుని మరణము /2/

యెంత ఘోరము … 

1. పరము వీడి – నరుల గావ – అవనికేతెంచిన /2/

పరిశుద్ధునికిదియేమి – భా…రము 

కదలలేక – పధమురాక  – జాలిగా ప్రభు సాగుట 

జాలిగా ప్రభు సాగుట … /ఎంత/ 

2. లోక పా..పములనుమోయు – గొర్రెపిల్ల ఆయనే /2/

కలువరిలో బలియా…యెను

కనులు తెరచి – గతము మరచి – ప్రభు మార్గము నడువరే

ప్రభు మార్గము నడువరే… /యెంత/