Yenta krupaamayudavu yesayya song Lyrics

ఎంత కృపామయుడవు యేసయ్యా – ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా /2/

నలిగితివి వేసారితీవి – నలిగితివి వేసారితీవి /2/

నాకై ప్రాణము నిచ్చితివి – నాకై ప్రాణము నిచ్చితివి /2/

1. బండ లాంటిది నాదు మొండి హృదయం- ఎండిపోయిన నాదు పాప జీవితం /2/

మార్చితివి నీ స్వాస్త్యముగ /2/ – ఇచ్చినావు మెత్తనైనా కొత్తహృదయం /2/ఎంత/

2.వ్యాధి బాధలందు నేను క్రుంగీయుండగా – ఆదరించెను నీ వాక్యము నన్ను /2/

స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను/2/ ప్రేమతో పిలచిన నాధుడవు /2/

3.కన్న తల్లి తండ్రులు నన్ను విడచినను – ఈ లోకము నను వెలివేసిన /2/

మరువలేదు నన్ను విడువలేదు /2/ – ప్రేమతో పిలచిన నాధుడవు /2/ ఎంత/

4.ఆదరణ లేని నన్ను ప్రేమించితివి- అభిషేకించితివి ఆత్మలోను /2/

నిలచుటకు ఫలించుటకు /2/ – అత్మతో నను ముద్రించితివి /2/ ఎంత/