Yenta manchi devudavesayya song Lyrics

Lyrics in TeluguLyrics in English

ఎంత మంచి దేవుడవేశయ్యా- ఎంత మంచి దేవుడవేసయ్యా

చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా- ఎంత మంచి దేవుడవేసయ్యా //2//

1.  ఘోర పాపినైన నన్ను… దూరంగా పారిపోగా…

నీ ప్రేమతో నను క్షమియించి నన్ను హత్తుకున్నావేసయ్య //2//

2. నాకున్న వారందరు… నన్ను విడచి పోయినను…

నన్ను ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా నన్ను నీవు విడువాలేదయ్యా //2//

3. నీవులేకుండ నేను… ఈ లోకంలో బ్రతుకలేనయ్యా…

నీతో కూడ ఈ లోకం లోనుండి – పరలోకం చేరెదనేసయ్యా //2//

Entamanchi Devudavesayya… Entamanchi Devudavesayya…

Chintalanni teerenayya ninnucheraga.. Entamanchi Devudavesayya…//2//

1. Ghorapaapinanina nannu… Dooraga paaripooga…

Nee primato nannu kashmiyinchi – Nannu hattukunnavesayya… //2//

2. Naakunna vaarandaru… nannu vidachi poyinanu…

Nannu yenno ibbandulaku gurichesina, nannu neevu viduvaledayya… //2//

3. Neevulekunda neenu… Ee lokamlo bratukalenayya..

Neetokooda eelokamlonundi, paralokam cheredanesayya… //2//Yenta//