Yesayya Nee maatalu song Lyrics

యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము

యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము

నీ వాక్యమే దీపము – నా త్రోవకు వెలుగైయున్నది //2//

యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము

యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ  //2//

ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును

స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును //2//

Yesayya nee maatalu – tenekante madhuramu…

Yesayya nee maatalu – rendanchula khadgamu…

Nee vaakyame jeevamu – naa trovaku velugaiyunnadi… //2//

Yesayya nee maatalu – tenekante madhuramu…

Yesayya nee maatalu – rendanchula khadgamu…

1.Kashtamulalo nashtamulalo – vyaadhulalo naa vedanalo…

Aadarinchunu, aavarinchunu, teerchididdi saricheyunu…

swasthaparachunu, levanettunu, jeevamichhi nadipinchunu //2//

Yesayya nee maatalu – tenekante madhuramu…

Yesayya nee maatalu – rendanchula khadgamu…