Bm             G                 A              Bm

యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా

Bm                    A                         G               G

నిన్నే నిన్నే నే కొలుతునయ్య- నీవే నీవే నా రాజువయ్యా

Bm             G                           Bm       

యేసయ్యా…. యేసయ్యా….. యేసయ్యా…

Bm       G A       Bm Bm     G A       Bm

1.కొండలలో లోయాలలో- అడవులలో ఎడారులలో

D                       A    G       Bm            

నన్ను గమనించినావా- నన్ను నడిపించునావ

G             Bm         G                 Bm    

యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా

2.ఆత్మీయులే నన్ను అవమానించగా

అన్యులే నన్ను అపహసించగా

అండ నీవైతీవయ్యా- కొండ నీవేయెసయ్యా

యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా

3.మరణాఛాయాలో మెరిసిన నీప్రేమ

నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప

నన్ను బలపరిచేనయ్యా నిన్నే ఘనపరతునయ్యా

యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా

4.వంచెన వంతెన ఒరిగిన భారన

పొసగక విసిగిన విసిరే కెరటాలు

అలల కడతేర్చినావా-నీ వలలో నను మోసినావా

యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా