Yesu Kreestu Puttenu Nedu Lyrics 

Click here for this song lyrics

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో

మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో /2/

ఇది పండుగ – క్రిస్మస్ పండుగ

జగతిలో మెండుగ – వెలుగులు నిండగా /2/యేసు క్రీస్తు/

1.పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)

కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను /2/ఇది/

2. సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా /2/
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను /2/ఇది/

3. శరీర ధారిగా – కృపగల దేవునిగా /2/
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను /2/ఇది/

Lyrics in English

Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo

Mila Mila Merise Andaala Thaara Velasenu Gaganamulo /2/

Idi Panduga – Christmas Panduga

Jagathilo Menduga – Velugulu Nindagaa  /2/Yesu/

1.Paapa Rahithunigaa – Shuddhaathma Devunigaa /2/
Kanya Mariyaku Vasuthuniga – Jagamuna Karudinchenu  /2/Idi/

2.Sathya Swaroopigaa – Balamaina Devunigaa /2/
Nithyudaina Thandrigaa – Avaniki Aethenchenu /2/Idi/

3.Shareera Dhaarigaa – Krupagala Devunigaa /2/
Paapula Paalita Pennidhigaa – Lokamunaku Vachchenu /2/Idi/

Watch this song Below: