Yesu neeve kaavaalayya Song Lyrics

Click here for this song Chords

యేసు నీవె కావాలయ్యా…. నాతో కూడా రావలయ్యా..//2//

  ఘనుడ నీ దివ్య సన్నిధి.. నన్ను ఆదుకొనే నా పెన్నిధి //2//

  నీవె కావాలయ్య – నాతో రావలయ్యా //2//

1. నీవె నాతో వస్తే – కొరత నా కుండదు //2//

    నీవె ఆజ్ఞాపిస్తే – క్షయత  నన్న౦టదు //2//

2. నీవె నాతో వస్తే – దిగులు నా కుండదు //2//

   నీవె ఆజ్ఞాపిస్తే – తెగులు నన్న౦టదు //2//

3.నీవె నాతో వస్తే – ఓటమి నా కుండదు //2//

    నీవె ఆజ్ఞాపిస్తే – చీకటి  నన్న౦టదు //2//

     నీవె కావాలయ్య – నాతో రావలయ్యా //2//

యేసు నీవె కావాలయ్యా…. నాతో కూడా రావలయ్యా..//2//

 ఘనుడ నీ దివ్య సన్నిధి.. నన్ను ఆదుకొనే నా పెన్నిధి //2//

  నీవె కావాలయ్య – నాతో రావలయ్యా //2//