పల్లవి: యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము 

అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము  

యేసు రక్తము రక్తము రక్తము 

యేసు రక్తము రక్తము రక్తము

1. ప్రతి ఘోర పాపమును కడుగును – మన యేసయ్య రక్తము (2X)

బహు దు:ఖములో మునిగెనే – చమట రక్తముగా మారనే (2X)

యేసు రక్తము రక్తము రక్తము  యేసు రక్తము రక్తము రక్తము 

అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము  

యేసు రక్తము రక్తము రక్తము 

2. మనః సాక్షిని శుద్ధి చేయును – మన యేసయ్య రక్తము (2X)

మన శిక్షను తొలగించెను – సంహారమునే తప్పించెను(2X)

యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము 

అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము  

యేసు రక్తము రక్తము రక్తము 

3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును – మన యేసయ్య రక్తము (2X)

మన ప్రధాన యాజకుడు – మన కంటె ముందుగా వెళ్ళెను (2X)

యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము 

అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము  

యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము