G                     C          D                    G                   

యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను 

C          D          G

యుద్ధనాదంబుతో బోదము #2#

  G                                           Am                G                    

1.రారాజుసైన్యమందుచేరను – ఆరాజుదివ్యసేవచేయను #2#

C                          D               G                    C         D           G       

యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా #2#- యేసుతో ఠీవిగాను వెడలను # యేసుతో#

  1. విశ్వాసకవచమునుధరించుచు – ఆరాజునాజ్ఞమదినినిల్పుచు#2#

అనుదినంబు శక్తిని బొందుచున్న వారమై #2#-యేసుతో ఠీవిగాను వెడలను# యేసుతో#

  1. శోధనలుమనలచుట్టివచ్చినా – సాతానుఅంబులెన్నితగిలినా#2#

భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము #2# -యేసుతో ఠీవిగాను వెడలను# యేసుతో#

  1. ఓయువతియువకులారచేరుడి – శ్రీయేసురాజువార్తచాటుడి #2# లోకమంతయేకమైయేసునాధుగొల్వను #2#

సాధనంబెవరు నీవు నేనెగా #యేసుతో#