Yevvaru chesiri pakshulanu ఎవ్వరు చేసిరి పక్షులను పక్షులను /2/ “పరలోకపు దేవుండు” ఎవ్వరు చేసిరి పువ్వులను పువ్వులను /2/ “పరలోకపు దేవుండు” ఎవ్వరు చేసిరి తారలను తారలను /2/ “పరలోకపు దేవుండు” ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను -నిన్ను నన్ను /2/ “పరలోకపు దేవుండు” Lyrics in English: Yevvaru chesiri pakshulanu pakshulanu /2/ ”Paralokapu Devundu” Yevvaru chesiri puvvulanu puvvulanu /2/ ”Paralokapu Devundu” Yevvaru chesiri taaralanu taaralanu /2/ ”Paralokapu Devundu” Yevvaru chesiri ninnu nannu – ninnu nannu /2/ ”Paralokapu Devundu”