యుద్ధము యెహొవాదె – యుద్ధము యెహొవాదె /2/

1. రాజులు మనకెవ్వరు లేరు – శూరులు మనకెవ్వరు లేరు

సైన్యములకు అధిపతియైన – యెహొవా మన అండ /2/యుద్ధము/

2. వ్వాధులు మనలను పడద్రొసినా – బాధలు మనలను కృ౦గదీసిన

విశ్వాసమునకు కర్తయైన – యేసయ్య మన అండ/2/యుద్ధము/

3. యెరికొ గోడలు ముందున్నా – ఎర్ర సముద్రము ఎదురైనా

 అద్భుతదేవుడు మనకుండ – భయమేల మనకింక/2/యుద్ధము/

4. అపవాదియైన సాతాను – గర్జించు సింహము వలె వచ్చినా

యూదా గొత్రపు సింహమైన -యేసయ్య మన అండ/2/యుద్ధము/

Lyrics in English:

Yuddhamu Yehovade… Yuddhamu Yehovade… //2//

1.Raajulu manakevvaruleru – Shurulu manakevaaruleru /2/

Sainyamulaku adhipatiyeina – Yehova mana anda /2/Yuddhamu/

2.Vyaadhulu manalanu padadrosina – Baadhalu manalanu krungadeesina /2/

Viswaasamunaku karthayeina – Yesayya mana anna /2/Yuddhamu/

3.Yeriko godalu mundunna.. Yerra samudramu yeduraina..

Adbhuta devudu manakunda – Bhayamela manakinka /2/Yuddhamu/

4.Apavaadiyeina saatanu… Garjinchu simhamuvale vachhina..

Yuda gotrapu simhamaina – Yesayya mana anda /2/Yuddhamu/