Preminchedan adhikamuga song chords Click here for this song Lyrics Em D C D Em ప్రేమించెదన్ అధికముగా – ఆరాధింతున్ ఆసక్తితో (2) D Em D Em పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో ప్రేమించెదన్ C D Em ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2) Em D C Em 1. ఎబినేజరే ఎబినేజరే – ఇంతవరకు ఆదుకొన్నావు /2/ C D Em ఇంతవరకు ఆదుకొన్నావు /2/ D Em D Em పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన|| 2. ఎల్రోయీ…. (2) నన్ను చూశావే వందనమయ్యా….(2) నన్ను చూశావే వందనమయ్యా….(2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన (2) ౩. యెహొవా రాఫా యెహొవా రాఫా… స్వస్థపరిచావే వందనమయ్యా… (2) స్వస్థపరిచావే వందనమయ్యా… (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన (2)