Yehova nee naamamu song chords
Click here for this song Lyrics
Dm F C
యెహోవ నీ నామము – ఎంతో బలమైనది
Bb C Dm Bb C Dm
ఎంతో బలమైనది ఎంతో బలమైనది /యె/
Dm F C Bb D
1. మోషేప్రార్ధించగా – మన్నానుకురిపించితివి
Dm C Bb C Dm
యెహోషువ ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి
-
నీప్రజలపక్షముగా – యుద్ధములుచేసినదేవా
అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి
-
సింహాలబోనైనను – సంతోషముగావెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము
-
చెరసాలలోవేసినా – సంకెళ్ళుబిగియించినా
సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను
-
పౌలుశీలనుబంధించి – చెరసాలలోవేసిన
పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయే
-
మానవులరక్షణకొరకై – నీప్రియకుమారుని