Idi Subhodayam song chords

Click here for this song lyrics

Chords in TeluguChords in English

Song Key: Em

ఇది శుభోదయం – క్రీస్తుజన్మదినం

ఇది లోక కల్యాణం – మేరి పుణ్య దినం… క్రీస్తు జన్మదినం

1.రాజులనేలే రారాజు – వెలసెను పశువుల పాకలో

పాపుల పాలిట రక్షకుడు – నవ్వెను తల్లి [D’కౌగిలిలో

భయములేదు మనకిలలో – జయము జయము జయమహో /2/

2.గొల్లలు జ్ఞానులు నాడు – ప్రణమిల్లిరి భయభక్తితో

పిల్లలు పెద్దలు నాడు పూజించిరి ప్రేమ దీప్తితో

జయ నినాదమే భువిలో – ప్రతిద్వ్హనించెను ఆ దివిలో /2/

Chords in English:

Idi shubhodayam – Kreestujanmadinam

Idi loka kalyaanam – Meri punya dinam

1.Raajulanelae raaraaju – velasenu pashuvula paakalo

Paapula paalita rakshakudu – navvenu talli kaugililo

Bhayamuledu manakilalo – jayamu jayamu jayamaho //2//

2.Gollalu jnanulu aanadu – pranamilliri bhayabhaktito

Pillalu peddalu eenaadu poojinchiri prema deeptito

Jaya ninaadame bhuvilo – pratidhvaninchenu aa divilo //2//