Stuti mahima Yesu neeke song Lyrics Click here for this song chords స్తుతిమహిమయేసునీకే- స్తుతిఘనతప్రభునీకే/2/ (ఆరాధనస్తుతిఆరాధన- ఆరాధనస్తుతిఆరాధన ఆరాధనస్తుతిఆరాధన – ఆరాధనస్తుతిఆరాధన) /2/ 1. కనుకకన్నీరుతుడిచావు- గుండెబరువునుదింపావు/2/ వ్యధలోఆదరించావు – హృదినినెమ్మదినిచ్చావు/2/ (యెహోవాషాలోమ్ఆరాధన- యెహోవాషాలోమ్ఆరాధన యెహోవాషాలోమ్ఆరాధన- యెహోవాషాలోమ్ఆరాధన) /2/స్తుతి/ 2. నీవొక్కడవేదేవుడవు- మిక్కిలిగాప్రేమించావు/2/ రక్తమునాకైకార్చావు- రక్షణభాగ్యమునిచ్చావు/2/ (యెహోవరోహిఆరాధన- యెహోవరోహిఆరాధన యెహోవరోహిఆరాధన – యెహోవరోహిఆరాధన) /2/స్తుతి/ 3. ననుబ్రతికించినదేవుడవు- నాకుస్వస్థతనిచ్చావు/2/ నాతలనుపైకెత్తావు- నీచిత్తమునెరవేర్చావు/2/ (యెహోవారాఫాఆరాధన- యెహోవారాఫాఆరాధన యెహోవారాఫాఆరాధన- యెహోవారాఫాఆరాధన) /2/స్తుతి/ స్తుతిమహిమయేసునీకే- స్తుతిఘనతప్రభునీకే/2/ (హల్లెలూయఆమెన్హల్లెలూయ- హల్లెలూయఆమెన్హల్లెలూయ హల్లెలూయఆమెన్హల్లెలూయ- హల్లెలూయఆమెన్హల్లెలూయ) /2/ (ఆరాధనస్తుతిఆరాధన- ఆరాధనస్తుతిఆరాధన ఆరాధనస్తుతిఆరాధన – ఆరాధనస్తుతిఆరాధన) /2/ స్తుతిమహిమయేసునీకే- స్తుతిఘనతప్రభునీకే/2/ Watch this song below :