Stuti mahima Yesu neeke song Chords

Click here for this song lyrics

Em.                                                     Em

స్తుతి మహిమ యేసు నీకే – స్తుతి ఘనత ప్రభు నీకే /2/

G                  C                                     G

(ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన 

                    D          C                     Em

ఆరాధన స్తుతి ఆరాధన  – ఆరాధన స్తుతి ఆరాధన ) 2

   Em             D                                       Em

1. కనుక కన్నీరు తుడిచావు – గుండె బరువును దింపావు /2/

Em               D        C                        Em

వ్యధలో ఆదరించావు – హృదిని నెమ్మది నిచ్చావు /2/

(యెహోవా షాలోమ్ ఆరాధన –  యెహోవా షాలోమ్ ఆరాధన

యెహోవా షాలోమ్ ఆరాధన – యెహోవా షాలోమ్ ఆరాధన ) /2/స్తుతి/

2. నీవొక్కడవే దేవుడవు – మిక్కిలిగా ప్రేమించావు /2/ 

రక్తము నాకై కార్చావు – రక్షణ భాగ్యము నిచ్చావు /2/

(యెహోవ రోహి ఆరాధన – యెహోవ రోహి ఆరాధన 

యెహోవ రోహి ఆరాధన  – యెహోవ రోహి ఆరాధన ) /2/స్తుతి/

3. నను బ్రతికించిన దేవుడవు – నాకు స్వస్థత నిచ్చావు /2/

నాతలను పైకెత్తావు – నీ చిత్తము నెరవేర్చావు /2/

(యెహోవా రాఫా ఆరాధన – యెహోవా రాఫా ఆరాధన 

యెహోవా రాఫా ఆరాధన – యెహోవా రాఫా ఆరాధన ) /2/స్తుతి/

స్తుతి మహిమ యేసు నీకే – స్తుతి ఘనత ప్రభు నీకే /2/

(హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ

హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ) 2

(ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన 

ఆరాధన స్తుతి ఆరాధన  – ఆరాధన స్తుతి ఆరాధన ) 2

స్తుతి మహిమ యేసు నీకే – స్తుతి ఘనత ప్రభు నీకే /2/

Watch this song below :