Naa tandri neeve song chords

Key: C Major

Style: 4/4

నా తండ్రి నీవే – నా దేవుడవు నీవె – నా తండ్రి నీవే – నీవే
యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా
యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా
1. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి
పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బయినను – తగలకుండ కాచే నీప్రేమ //2//
యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా
యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవె – నా తండ్రి నీవే – నీవే
2.గాడాంధకారలోయలో నే నడచిన ప్రతివెళలో – తోడున్న నా తండ్రివి … #2#
వేయిమంది కుడిఎడమకు కూలినా కూలును గాని – చెదరకుండ నన్ను కాపాడు ప్రెమ…. //2//
యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా
యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవె – నా తండ్రి నీవే – నీవే
Naa tandri neeve – Naadevudavu neeve
Naa tandri neeve – Neeve…
Yesayya… Yesayya…Yesayya…Yesayya…//2//
1.Na adugulu tappatadugulai - Nadachina naa prati maargamu
Saricheyu naa tandrivi.. //2//
Pagalu Yenda debbayeinanu
Raatri vennela debbayeinanu
Tagulakunda kaache nee prema..//2//
Yesayya… Yesayya…Yesayya…Yesayya…
Yesayya… Yesayya…Yesayya…Yesayya…
Naa tandri neeve – Naadevudavu neeve
Naa tandri neeve – Neeve…
2.Gaadaandhakaara loyalo – ne nadachina prati velalo
Todunna naa tandrivi..//2//
Veyimandi kudi yedamaku – koolinaa koolunu gaani
Chedarakunda nannu kaapaadu prema… //2//
Yesayya… Yesayya…Yesayya…Yesayya…
Yesayya… Yesayya…Yesayya…Yesayya…
Naa tandri neeve – Naadevudavu neeve
Naa tandri neeve – Neeve…