Neevunte naaku chaalu yesayya song chords

Click here for this song Lyrics

Chords in TeluguChords in English

నీవుంటే నాకు చాలు యేసయ్య 

నీవెంటే నేను ఉంటాయేసయ్య //2//

నీవుంటే నాకు చాలు యేసయ్య 

నీవెంటే నేను ఉంటాయేసయ్య //2//

Bridge:

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

1. ఎన్ని బాధలున్నను - ఇబ్బందులైనను

    ఎంత కష్టమొచ్చినా – నిష్టూరమైనను //2//

ఎన్ని బాధలున్నను - ఇబ్బందులైనను

    ఎంత కష్టమొచ్చినా – నిష్టూరమైనను //2//

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

2. బ్రతుకు నావ పగిలినా – కడలి పాలైను

     అలలు ముంచివేసిన – ఆశలు అణగారి//2//

బ్రతుకు నావ పగిలినా – కడలి పాలైను

     అలలు ముంచివేసిన – ఆశలు అణగారి//2//

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

3. ఆస్తులన్ని పోయినా – అనాధగా మిగిలినా

     ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా//2//నీమాట//

ఆస్తులన్ని పోయినా – అనాధగా మిగిలినా

     ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా//2//నీమాట//

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

4. నీకు ఇలలో ఎదియు – కాదు అసాధ్యము

     నీదు కృపతో నాకేదియు – కాదిల సమానము //2//

నీకు ఇలలో ఎదియు – కాదు అసాధ్యము

     నీదు కృపతో నాకేదియు – కాదిల సమానము //2//

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య //2//

Chords in English

Credits:

Song: Neevunte Naaku Chaalu

Sung by: Pastor M Jyothi Raju

Lyrics, Tune: Syam J Vedala