Shuddha hrudayam song chords Click here for this song lyrics C#m B A C#m శుద్ధ హృదయం కలుగ జేయుము (2) C#m B A C#m నాలోన… నాలోన….నాలోన….నాలోన…..# శుద్ధ# C#m. B A C#m 1. నీ వాత్సల్యం నీ బాహూళ్యం నీ కృప కనికరం చూపించుము#2# C#m. B పాపము చేశాను దోషినై యున్నాను#2# C#m. E A B C#m C#m E A B C#m తెలిసి యున్నది నా అతిక్రమమే.. – తెలిసి యున్నవి నా పాపములే…#2# C#m B A B C#m నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొ౦దునయా…#2# శుద్ధ# 2. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము#2# ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం#2# కలుగ జేయుము నా హృదయములో(4) నీ సన్నిధిలో పరిషుద్ధాత్మతో నన్ను నింపుమయా…#2#