Vandanambonartumo prabho song chords

Click here for this song Lyrics

Chords in TeluguChords in English
వందనబోనర్తుమో ప్రభో ప్రభో – వందనబోనర్తుమో ప్రభో ప్రభో

వందనంబు తండ్రి తనయ శుద్హాత్ముడా – వందనంబులందుకోప్రభో

1.ఇన్నినాళ్ళుధరనుమమ్ముబ్రోచియు- గన్నతండ్రిమించియెపుడుగాచియు

ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా – యన్ని రెట్లు స్తోత్రములివిగో

2.ప్రాతవత్సరంబుబాపమంతయు – బ్రీతినిమన్నించిమమ్ముగావుము

నూత నాబ్ధమునకు నీదు నీతి నొసగుమా – దాత క్రీస్తు నాద రక్షకా

3.దేవమాదుకాలుసెతులెల్లను – సేవకాళితనువూదినములన్నియు

నీవొసంగు వెండి పసిడి జ్ఞానమంతయు – నీ సేవకై యంగీకరించుమా

4.కోతకొరకుదాసజనమునంపుము – ఈతరిమాలోటుపాట్లుదీర్చుము

పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము – ఖ్యాతి నొందు నీతి సూర్యుడా

5.మాసభలనుపెద్దజేసిపెంచుము – నీసువార్తజెప్పశక్తినీయుము

మోసపుచ్చు నంధకారమంత ద్రోయుము – యేసు కృపన్ గుమ్మరించుము

Chords in English : 

Vandanambonartumo prabho prabho – Vandanambonartumo prabho prabho

Vandanambu tandri tanaya shudhhatmuda – Vandanambu landuko prabho //2//

1. Inni naallu dharanu mammu gaachiyu – Kanna tandri minchi yepudu gaachiyu

Ennaleni deevenalidu nanna Yesuva – Yanni retlu stotramulivigo //2//

2. Paata vatsarambu paapamantayu – Breetini manninchi mammu gaavumu

Nootanaabdamunaku needu neetinosaguma – Daata Kreesthu naadha rakshaka //2//

3. Deva maadu kaalusetulellanu – Sevakaali tanuvu dinamulanniyu

Neevosangu vendi pasidi jnaanamantayu – Nee sevakai yangeekarinchumu //2//

4. Kotakoraku daasajanamu nampumu – Eetari maa lotupaatlu deerchumu

Paatakambulella maapi bheeti baapumu – Khyaatinondu neeti suryuda //2//

5. Maa sabhalanu peddachesi penchumu – Nee suvaartha cheppa shakthi neeyumu

Mosapuchhu nandhakaaramanta droyumu – Yesu krupamma kummarinchumu //2//