Divinelu o Raja -M.M.Keeravaani – Bangaru Gantalu – Lyrics

దివినేలు ఓ రాజా – భువికేల నీరాక

దూతాళి నిను కొలువ – పాపులా నీ ప్రియులు.. /2/

దివినేలు ఓ రాజా..

1. పరలోకమున నీకు – నరలోకమున నాతో /2/

మురిపాలు ముచ్చటలు – సరితూగవే వేటితో.. /దివి/

2. పలుమార్లు నిను తలువ – మనసాయే నా దేవా /2/

 ప్రియమార నిను పిలువా – పలికేవ నా ప్రభువా … /దివి/

3. సిలువలో నీ మేను బలియాయె నా కొరకు /2/

వెలలేని నీ కరుణ – కలనైన మరువగలనా .. /దివి/

Lyrics in English:

Divinelu o Raja.. Bhuvikela nee raaka

Dootaali ninu koluva – Paapula nee priyulu.. /2/

Divinelu o Raja..

1. Paralokamuna neeku – Naralokamuna naato /2/

Muripaalu muchhatalu – Saritoogave vetito… /Divi/

2. Palumaarlu ninu taluva – Manasaaye naa devaa /2/

Priyamaara ninu piluva – Palikeva naa prabhuva.. /Divi/

3. Siluvalo nee menu – Baliyaaye naa koraku /2/

Velaleni nee karuna – Kalanaina maruvagalanaa.. /Divi/

 Credentials:

Album: Bangaru Gantalu

Lyrics: Dr.D John Augustin

Tune:Y.P.Judson

Music : M.M.Keeravaani

 Sung by: P.Susheela

Listen to this song on below YouTube link: